Tag November Elections

నవంబర్‌ ఎన్నికలు, భారత మార్కెట్‌ను శాసించే పెద్దన్న కుట్రలు..!!

“భారత మార్కెట్‌ను, రాజకీయాలను శాసించే పెద్దన్న వ్యూహం కూడా ఉంది. నవంబర్ 2026 మొదటి వారంలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తే యుద్దాలు ముగిస్తానన్న ట్రంప్‌ ,అనేక దేశాల్లో మరిన్ని యుద్దాలను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా నరమేధ యాగం చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగానే కాదు అమెరికాలో కూడా ట్రంప్‌పై వ్యతిరేకత…