రూ.547 కోట్లు కాదు.. రూ.1,000 కోట్లు!
– సత్తుపల్లి సైబర్ మోసాల కేసులో సంచలనం – రంగంలోకి ‘సిట్’ – రాష్ట్రంలోనే అతిపెద్ద సైబర్ ఆర్థిక నేరం – టీసీఎస్బీ డీఎస్పీ మురళీధర ప్రసాద్ నేతృత్వంలో దర్యాప్తుసత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 25 : ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన భారీ సైబర్ మోసాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రారంభంలో రూ.547 కోట్ల…
