ప్రజావాణి కాదు.. ఫోన్‌వాణి!

– ప్రజలు వెయిటింగ్.. అధికారులు చాటింగ్ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర జూన్ 1: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అర్జీదారులతో పలు సమస్యలపై మాట్లాడుతున్నప్పటికీ.. కొందరు అధికారుల వ్యవహారశైలి విమర్శలకు దారితీసింది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి…
