ఏడు పదులు దాటినా అధికారికంగా జరపరాయె!

– సెప్టెంబర్ 17 వేదికగా పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు – కాంగ్రెస్ ‘ప్రజాపాలన దినోత్సవంస- – బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ – బీఆర్ఎస్ ‘సమైక్యతా దినోత్సవం’ – పేరు ఏదైనా విమోచన దినోత్సవంలో రాజకీయ లబ్దే ధ్యేయం (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్) హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై నేటికి…
