భారత్ సమ్మిట్ కాదు.. పక్కా యాంటీ భారత్ సమ్మిట్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధ్వజం – హామీలన్నీ అమలు చేశాకే తెలంగాణలో అడుగు పెట్టాలి – రాహుల్, ప్రియాంకలకు స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ సమ్మిట్ ముమ్మాటికీ యాంటీ భారత్ సమ్మిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు…
