నార్వే జర్నలిస్ట్ హెల్లె లింగ్ స్వెండ్సెన్ భారత్ వీసా రద్దు

– ఇండియా బయల్దేరే ముందు ఫోన్ ద్వారా సమాచారం – భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం – ‘డాగ్సావిసెన్’ దినపత్రికలో పనిచేస్తున్న హెల్లెలింగ్ స్వెండ్సెన్ – 2026లో ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించి వార్తల్లో నిలిచారు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : నార్వే జర్నలిస్ట్ హెల్లె లింగ్ స్వెండ్సెన్ భారత్…
