ఎన్‌డీడీబీతో ‘నార్ముల్’ త్రైపాక్షిక ఒప్పందం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ (నార్ముల్) నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ)తో త్రైపాక్షిక ఒప్పందం కుదర్చుకుంది. 15 ఏళ్లపాటు డెయిరీని అభివృద్ధి చేసే బాధ్యతను ఎన్‌డీడీబీ తీసుకోనుంది. ఒప్పందంలో భాగంగా మొదట పాడి రైతుల బకాయిలను చెల్లించేందుకు రూ.10 కోట్లను చెల్లించనుంది.…
