సమ్మక్క సాగర్‌కు త్వరగా ఎన్‌ఓసీ ఇవ్వాలి

– ఛత్తీస్‌గఢ్ సీఎంను కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : సమ్మక్క–సారక్క బ్యారేజీగా పిలిచే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతిని (ఎన్‌ఓసీ) వీలైనంత త్వరగా జారీ చేయాలని నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. న్యూదిల్లీలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి…
