రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

న్యూదిల్లీ, అక్టోబర్ 8: తీరసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025కు నోబెల్ ఫ్రైజ్ ప్రకటించారు. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి చేసినందుకు సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎమ్ యాఫీులకు నోబెల్ బహుమతిని అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. వీరు కొత్త రకం మాలిక్యులర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి…
