సంక్షేమం లేదు.. అంతా సంక్షోభమే

– దండుపాళ్యం బ్యాచ్ రాష్ట్రాన్ని దోచుకుంటోంది – జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి సున్నా – ‘సర్’పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిందే – పాలేరు నియోజకవరన్గ బూత్ కార్యకర్తల భేటీలో కేటీఆర్ ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 17: రాష్ట్రంలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…
