ప్రాణహితపై వెనక్కి తగ్గేది లేదు
ప్రతిపాదనలు సిద్దం చేశాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. వఅశ్రీ మీడియాతో బుధవారం మాట్లాడుతూ తుమ్మడిహట్టి…
