విద్యా సంస్థల వద్ద ‘నో స్మోకింగ్ జోన్’

– టుబాకో కంట్రోల్ బోర్డుకు రాష్ట్రపతి భవన్ అధికారుల ఆదేశాలు – పొగాకు నియంత్రణ అవార్డు గ్రహీత మాచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : జన హితం కోరుతూ తాను రాసిన లేఖకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించడం పట్ల పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్…
