రాష్ట్రంలో ఇంధన కొరత లేదు

– కొరత సృష్టిస్టే కఠిన చర్యలు తప్పవు – పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో తగినన్ని ఇంధన నిల్వలున్నాయని వెల్లడించింది. వదంతులను పట్టించుకోవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల్లో…
