సీజేపీ ఆందోళనలపై ఎలాంటి పిటిషన్లు లేవు

– వాటిని విచారించకుండా తిరస్కరించారని ఎలా రాస్తారు – మీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ న్యూదిల్లీ,జూలై24:‘చలో పార్లమెంట్’ నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై అత్యవసర పిటిషన్ దాఖలు కాగా.. విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించిందన్న వార్తలను సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు కథనాలని పేర్కొన్నారు. కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ)…
