రాష్ట్ర అభివృద్ధిపై ఎవరి పాఠాలు అవసరం లేదు

– తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి పట్ల మా చిత్తశుద్ధి మాకుంది – హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం – తాము అడ్డుకుంటే ప్రాజెక్టులు ఎక్కడా ఆగవు – అన్ని విధాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టాం – రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కిషన్ రెడ్డి న్యూదిల్లీ, జూన్ 16: తెలంగాణ అభివృద్ధిపై తమకెవరూ…
