రాష్ట్రంలో పాలన పడకేసింది

– ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితి లేదు – ఎరువుల కోసం రైతుల తిప్పలు – ఆరు, ఏడువేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు – ఉద్యోగాలపై పొంతన లేని సంఖ్య చెబుతున్న మంత్రులు – జూబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించండి – వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్రంలో పాలన…
