Tag #No one believes #BRS’s lies #Minister Uttam

బీఆర్‌ఎస్ అబద్ధాలను ఎవరూ నమ్మరు

– మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నాటకాలు – ఎల్‌నినో పరిస్థితులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు – కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల ప్రచారం గోబెల్స్‌ను మించిపోయింది – బ్యారేజీలు లేకుండానే గోదావరి బేసిన్‌లో రికార్డు స్థాయిలో వరి సాగు, ధాన్యం కొనుగోళ్లు – మీడియా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్,…