రైతులను గోసపెట్టిన బీఆర్ఎస్ ను ఎవరూ నమ్మరు

– కుట్రలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు – ప్రజా దర్బార్ లో మంత్రి పొంగులేటి ఏదులాపురం/ ఖమ్మం, ప్రజాతంత్ర, మే 14: పదేళ్లపాటు అధికార దాహంలో పేదవాడిని విస్మరించి నాడు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన వారు నేడు రంగురంగుల అవతారాలతో వస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…
