రాహుల్‌కు ప్రచారం అవసరం లేదు

– ఆయన రాజ్యాంగబద్ధ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు – ఆయనను సమ్మిట్‌కు ఆహ్వానిస్తే బీజేపీ నాయకులకు అక్కసు – మీడియాతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా ప్రచారం కల్పించనవసరం లేదు.. ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు అని ఐటీ, పరిశ్రమల శాఖ…
