సీతారాం ఏచూరికి అంత్యక్రియలు లేవు

భౌతిక కాయం ఎయిమ్స్‌కు అప్పగించనున్న కుటుంబ సభ్యులు న్యూదిల్లీ,సెప్టెంబర్12: రాజకీయ నేత, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరికి అంత్యక్రియలు నిర్వహించరని పార్టీ తెలిపింది. ఆయన భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన తరవాత బాడీని ఎయిమ్స్‌కు అందచేస్తారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. ఆయన బతికి ఉన్నప్పుడే.. తాను చనిపోతే..…
