పార్టీ లైన్ దాటితే క్షమించేది లేదు

– ఎంతటి వారైనా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందే – క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఎంతటి వారైనా సరే వారి వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్ద వద్దని నేతలకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని…
