అర్హులైన ఏ ఓటరు పేరు తొలగిపోకూడదు

– ఎన్నికల ప్రధాన అధికారికి ముఖ్యమంత్రి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ…
