బీజేపీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవు

– అందరం కలసి అధికారం కోసం కృషి చేస్తున్నాం – బండి సంజయ్, ఈటల మధ్య సయోధ్యకు యత్నం – ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు నేతలతో అభయ్ పాటిల్ చర్చలు – రాష్ట్రంలో అధికారం బీజేపీదేనన్న లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18: తెలంగాణ బీజేపీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలసి…
