మూసీ పునరుజ్జీవం పేరిట విధ్వంసం వద్దు

– నదిని, పర్యావరణాన్ని, ప్రజల హక్కులను కాపాడాలి – ప్రజలను నిర్వాసితులను చేసే విధానాన్ని మార్చాలి – మూసీ రివర్ ప్రాజెక్టును పునః సమీక్షించాలి – మూసీ జన ఆందోళన్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 10: మూసీ నది పునరుజ్జీవనం పేరుతో చేపడుతున్న ప్రస్తుత మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు నదిని శుద్ధితో పాటు ప్రజల…
