పుష్కర పనుల్లో ఆలస్యం జరగొద్దు

– భక్తులకు అన్ని వసతులు కల్పించాలి – అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 6 : గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తొలుత పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి…
