యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు ఉండవు
– కమ్యూనిస్టుల అబద్ధాల ప్రచారం తగదన్న నిర్మల న్యూదిల్లీ, ఆగస్టు 11: రూపే, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తారన్న అనుమానాలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఇలాంటివి ప్రచారం చేయడంలో ముందుంటారని ఎద్దేవా చేశారు. వీటిని ఉపయోగించే…
