ఎండీఆర్ ఛార్జీల భారం వద్దు

– మినహాయింపు కోరుతున్న పెట్రో డీలర్స్ – కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులను కలిసి విజ్ఞప్తి న్యూదిల్లీ, సెప్టెంబర్ 17: తమకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పెట్రో డీలర్లు కోరుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ఇంధనం అమ్మకాలపై యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు వర్తించే మర్చంట్ డిస్కౌంట్ రేట్…
