బీఆర్‌ఎస్ పాలనలో రేషన్ కార్డుకు దిక్కేలేదు

– పల్లె పల్లెకు ప్రజాపాలన.. పల్లె పల్లెకు పొన్నం’ – గ్రామాల్లో పర్యటించిన మంత్రి పొన్నం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా అర్హులకు అందలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలలో ’పల్లె పల్లెకు ప్రజాపాలన.. పల్లె పల్లెకు పొన్నం’ కార్యక్రమంలో…
