బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా

– కొత్త సీఎంగా సమ్రాట్ చౌధరి ఎంపిక – రేపు ప్రమాణ స్వీకారం పాట్నా, ఏప్రిల్ 14: బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ఎంపికయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలు పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పాలించిన నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బీహార్‌లో అత్యున్నత పదవిని అధిరోహించనున్న తొలి బీజేపీ…
