నిర్మల్ గడ్డ.. కాషాయ అడ్డా

– కాంగ్రెస్, ఇండి కూటమిపై కేంద్ర మంత్రి బండి నిప్పులు – నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర నిర్మల్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ మహా పాదయాత్ర బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్…
