పహల్గామ్ దాడిపై కొనసాగుతున్న ఎన్‌ఐఏ దర్యాప్తు

ఉగ్రవాదుల ప్రవేశంపై కూపీ న్యూదిల్లీ, జూన్ 24: పహల్గామ్ ఉగ్ర దాడిపై కేంద్ర సంస్థ ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. ఉగ్రవాదులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై తాజాగా దర్యాప్తు చేపట్టగా అధికారులకు కీలక సమాచారం లభించింది. బాట్కోట్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్క్‌కు చెందిన బషీర్ అహ్మద్…
