సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం తేదీ మార్పు

– మహూర్తాలు లేకపోవడమే కారణం – ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో 22కు వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ వాయిదా పడిరది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే ముహూర్తాల కారణంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం…
