ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త విషయాలు

4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ విచారణ జరిగే కొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్18: ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల పక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్…
