స్మార్ట్‌గా మారుతోన్న ప్రజా పంపిణీ వ్యవస్థ

– ట్యాంపరింగ్‌కు అవకాశం లేని కొత్త స్మార్ట్ రేషన్ కార్డు – రేపు సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా విడుదల సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారుతోంది. పంద్రాగస్టును పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో శనివారం స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు,…
