‘మీ సేవ’లో మరికొన్ని కొత్త సేవలు

అందుబాటులోకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: తెలంగాణ ఈ-గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచిన మీ సేవ పౌరసౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ వంటి కొత్త సేవలను సోమవారం ఆవిష్కరించింది. వీటి…
