హర్మూజ్ జలసంధిపై కొత్త నియమాలు

– పూర్తిగా మా ఆధీనంలోనే ఉండేలా చర్యలు – ఐఆర్‌జీసీ కీలక ప్రకటన టెహ్రాన్, మే 2 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కీలక ప్రకటన చేసింది. చమురు సరఫరాలో కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిపై కొత్త సముద్ర నియమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అరేబియా గల్ఫ్, హర్మూజ్…
