Tag #New life #for Pranahita Project #Minister Uttam

ప్రాణహితకు మళ్లీ ప్రాణం

– సీతారామ, సీతమ్మసాగర్, దేవాదుల కాంగ్రెస్ హయాంలోనే పూర్తి – ఖమ్మం ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలే లక్ష్యం – సాగునీటి రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం – అన్ని అడ్డంకులను తొలగించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం/సత్తుపల్లి, జూలై 16: రాష్ట్ర రైతాంగ భవిష్యత్తును దృష్టిలో…