Tag #New districts #court buildings #infrastructure #Telangana CJ #CM

కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించాలి

– ముఖ్యమంత్రికి హైకోర్టు సీజే సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ఎంసీహెచ్‌ఆర్‌డీలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్‌ కుమార్‌ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చ జరిగింది. కొత్త జిల్లాల్లో అవసరమైనచోట కోర్టు భవనాలు, మౌలిక…