పొనికి పునరుత్పత్తి పరిశోధనలు సక్సెస్

– నిర్మల్ బొమ్మల తయారీలో ఈ కలపే కీలకం – అంతరించిపోయే దశలో పొనికి చెట్లు – వీటి పునరుద్ధరణకు ములుగు ఎఫ్ సీఆర్ఐ యత్నాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నిర్మల్ బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి చెట్టు అత్యంత అరుదైన వృక్ష జాతి. దీని శాస్త్రీయ నామం గీవోటియా…
