సీఎం రేవంత్‌తో కొత్త డీజీపీ ఆనంద్ భేటీ

– కృతజ్ఞతలు తెలిపిన ఆనంద్ – నేడు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ – 1న బాధ్యతలు తీసుకోనున్న నూతన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతిభద్రతల పరిరక్షణలో తనపై…
