కూకట్‌పల్లిలో విషాద ఘటన

– నవ దంపతుల ఆత్మహత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) అనే నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. మార్చి 8న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు…
