అంగన్‌వాడి చరిత్రలో కొత్త అధ్యాయం

– 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి మొదటి తేదీనే జీతాలు – సీఎం రేవంత్, మంత్రి సీతక్కకు అంగన్‌వాడీల కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : అంగన్‌వాడి చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. సుమారు 50 సంవత్సరాల అంగన్‌వాడి వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా నెల మొదటి తేదీనే టీచర్లు, హెల్పర్లకు జీతాలు అందాయి. దీంతో…
