Tag #NEET rankers and athlete Pravallika #meet CM #Hyderabad

సీఎంతో ‘నీట్’ ర్యాంకర్లు, అథ్లెట్‌ ప్రవల్లిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల(టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో చదివి ‘నీట్’లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, చైనాలో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో స్వర్ణ పతకాన్ని సాధించిన సాయిప్రవల్లిక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరందరినీ ఆయన అభినందించారు.…