నీట్- 2025 ఎంట్రన్స్ టెస్ట్ వాయిదా

– ఆగస్ట్ 3న నిర్వహించనున్న ఎన్‌బీఈ – వాయిదాకు సుప్రీం కోర్టు అనుమతి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్- 2025 పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. జూన్ 15వ తేదీన జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3వ తేదీన…
