అంగన్‌వాడీల్లో ‘బ్రేక్‌ఫాస్ట్’కు సాయం చేయాలి

– కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రికి మంత్రి సీతక్క విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అల్పాహారం, పాలు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని, ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి…
