మహిళా భద్రత చట్టాలపై అవగాహన అవసరం

– ప్రొబేషనరీ డీఎస్పీలకు ‘పోష్’పై అవగాహన సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే అనేక రకాల లైంగిక వేధింపులు ప్రత్యక్షంగానే కాక మాటలు, ప్రవర్తన, సంకేతాలు లేదా ఇతర అనుచిత వ్యవహారాల రూపంలో కూడా ఉండొచ్చని సీఐడీ డీజీ చారు సిన్హా తెలిపారు. వాటిని మహిళలు సకాలంలో గుర్తించి…
