విశ్వసనీయతను కోల్పోతున్న పత్రికా సంస్థలు

– జర్నలిజంలో వింత పోకడలు – జర్నలిస్టు అనే పదాన్ని నిర్వచించాల్సిన పరిస్థితి – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల సహకారం ఎంతో ఉంది.. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కమ్యూనిస్టులు ఉప్పు…
