Tag natural disasters

రానున్న ఉత్పాతం – ప్రకృతి పాలెంత? మనిషి పాలెంత?

“కాలం కాకపోవడం, అనావృష్టి ఏర్పడడం, పంటలకూ పశువులకూ మనుషులకూ అవసరమైన నీరు రాకపోవడం తెలంగాణకు కొత్తేమీ కాదు, గతంలో కూడా జరిగేవి. కాని అప్పుడు సమాజం స్పందించిన తీరుకూ ఇప్పుడు స్పందిస్తున్న తీరుకూ మధ్య వ్యత్యాసం గురించి ఆలోచించవలసి ఉంది. ఒక పెద్ద ఉత్పాతం రానున్నదని సమాజానికీ పట్టడం లేదు, ప్రభుత్వానికీ పట్టడం లేదు!” హైదరాబాద్…

నేపాల్ దేశంలో అనూహ్య సంక్షోభం

“అంతర్జాతీయ వేదికలపై కూడా నేపాల్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ శాంతియుత పరిష్కారం కోరింది. చైనా సరిహద్దు భద్రత కోసం నేపాల్‌లో స్థిరత్వం అవసరమని స్పష్టం చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ నిరసనకారుల స్వేచ్ఛను గౌరవించాలని, బలప్రయోగం ఆపాలని హెచ్చరించాయి. ఐక్యరాజ్యసమితి అవసరమైతే మానవహక్కుల కమిషన్ ద్వారా విచారణ జరిపేందుకు సిద్ధమని…