ప్రకృతి పంటలే మన ఆరోగ్యానికి రక్ష

– రసాయన పంటలతో రకరకాల రోగాలు – రైతు సమ్మేళనంలో కేంద్ర మంత్రి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర,జూన్ 11: దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రసాయన ఎరువులతో పండించిన ఆహారం ప్రాణాలకు చేటుగా మారిందన్నారు. ప్రకృతి పంటలను పపండించి తింటేనే మన ఆరోగ్యానికి రక్ష అన్నారు. కరీంనగర్…
