Tag #Nationwide Congress protests #against Gyanesh Kumar #CEC

జ్ఞానేష్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

– బీహార్‌లో కార్యకర్తలపై వాటర్ కెనాన్ల ప్రయోగం – అస్సాంలో గౌరవ్ గొగోయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు – పాట్నాలో కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ కెనాన్ల ప్రయోగం న్యూదిల్లీ, సెప్టెంబర్ 25 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తన దేశవ్యాప్త ఆందోళనను శుక్రవారం ప్రారంభించింది. సీఈసీని తక్షణమే…